ఊరించి ఉసూరుమనిపించిన Payal Rajput వీడియోను చూస్తే ఆగడం కష్టమే భయ్యా…

- Advertisement -

Payal Rajput ఈ పేరు గురించి కుర్రాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందాల ఆటంబాంబ్.. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైనా ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మొత్తం చూపించేసింది..తెరపైనే అలా రెచ్చిపోయిందంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బికినీలో తన సొగసులు చూపించినట్టే చూపించి.. చివరకు ఉసూరుమనిపించింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Payal Rajput
Payal Rajput

మాములుగా బికినీలో అందాలు అంటే.. ఎవరైనా ఫ్రంట్ నుంచి కెమెరా పెట్టి వయ్యారాలు ఒలకబోస్తుంటారు. కానీ పాయల్ మాత్రం తన బ్యాక్ అందాలు, వీపును చూపిస్తూ వచ్చింది. చివరి వరకైనా సరే కెమెరాను ముందుకు తీసుకొచ్చి తన అందాలను చూపిస్తుందని కుర్రాళ్లు ఆశపడి ఉంటారు. కానీ అలా ఊరించి చివరకు ఉసూరుమనిపించింది పాయల్ రాజ్‌పుత్‌. పాయల్ అందాల ఆరబోత ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఒక్కోసారి పాయల్ వేసుకునే డ్రెస్సులు, చేసే ఫోటో షూట్లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ట్రోల్స్ జరుగుతుంటాయి. ఒకసారి ఇలానే పాయల్ తన అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్లో కోటు కాస్త పక్కకి జరగడంతో ప్రైవేట్ పార్ట్ కనిపించింది. దీంతో జనాలు పాయల్‌ను ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ మీద పాయల్ తెగ బాధపడింది.. ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటుంది కూడా..

Payal

ఇకపోతే ప్రస్తుతం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. నీళ్లు తక్కువగా తాగడంతో కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ వచ్చిందట. దీంతో షూటింగ్ జరుగుతూ ఉండగానే చికిత్స తీసుకుంది. బెడ్డు మీదున్నా కూడా సెట్‌లో సందడి చేసింది. అయితే పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తోనే మళ్లీ సినిమా చేస్తోంది. అజయ్ భూపతి మహా సముద్రం డిజాస్టర్ తరువాత మంగళవారం అనే సినిమాను చేస్తున్నాడు. అందులో పాయల్‌ను హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.పాయల్‌కు ఇంత వరకు ఒక్క హిట్టు పడలేదు. ఆర్ఎక్స్ 100 తరువాత ఎన్నో సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులను సైతం ఎంచుకుంది. కన్నడలోనూ సినిమాలను ఒప్పుకుంది. కానీ పాయల్‌కు మాత్రం సరైన హిట్టు ఇంత వరకు మళ్లీ పడలేదు. మళ్లీ అజయ్ భూపతి ఆమెకు హిట్టు అనుకున్న హిట్ ను ఇస్తాడా లేదా అన్నది చూడాలి… ఒక్క హిట్ పడితే అమ్మడు రేంజ్ మారిపోవడం పక్కా..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here