Nargis Fakhri : లెస్బియన్ గా మారిపోనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..? చరిత్రలో ఇదే తొలిసారి!



Nargis Fakhri : రీసెంట్ సమయం లో ఒక మీడియా సమావేశంలో యాంకర్ సుమ మీడియా మిత్రులతో సరదాగా వేసిన జోక్స్ పై అక్కడే ఉన్నటువంటి మీడియా రిపోర్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమ పై విరుచుకుపడిన ఘటన మనమంతా చూసాము. అప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ సుమ కి సపోర్టు గా నిలిచారు. మీడియా వారు సెలబ్రిటీస్ ని ఎలాంటి నీచమైన ప్రశ్నలైనా అడగొచ్చు కానీ, చిన్న జోక్ వేస్తే తప్పు అయిపోయిందా అని సుమకి సపోర్టు గా నిలిచారు.

Nargis Fakhri
Nargis Fakhri

ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఎదురైనా ఒక చేదు అనుభవం ని చూస్తూ ఉంటే ఆ రోజు నెటిజెన్స్ ఎందుకు సుమకి అంత సపోర్టుగా నిల్చారో అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం నర్జీస్ ఫారుకీ అనే బాలీవుడ్ హీరోయిన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

Nargis Faruqi Photos

ఈ హీరోయిన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీడియా రిపోర్టర్స్ వల్ల ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో అప్పట్లో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయట. వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలుసుకొని నర్గీస్ తల్లి షాహిద్ కపూర్ ని కలిసి మాట్లాడినట్టుగా మీడియా లో ఒక పుకారు పుట్టించారట.

Nargis Faruqi In pawan kalyan movie

ఈ సంఘటన నర్గీస్ కి బాధని కలిగించింది అట. అంతే కాదు ఒకసారి మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఒక రిపోర్టర్ ‘బాలీవుడ్ లో నువ్వు ఎంత మంది హీరోలతో ఎంజాయ్ చేసావు’ అని డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా నర్గీస్ ని ఒక ప్రశ్న అడిగారట. దానికి నర్గీస్ కోపం తో ‘నన్ను నువ్వు లెస్బియన్ గా ఎలా మారుస్తావో అని ఆలోచిస్తున్నాను’ అని సమాధానం ఇచ్చిందట. దీనికి రిపోర్టర్ అక్కడి నుండి వాక్ అవుట్ అయ్యిందట.