NTR లైఫ్ లో వారిద్దరూ స్పెషల్.. ఆ ఇద్దరు ఎవరంటే?

- Advertisement -

NTR ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేరీర్ పరంగా దూసుకుపోతున్నారు.సినిమాల పరంగా కానీ, వ్యక్తిగతంగా అన్నీ కలిసిస్తున్నాయి..తారక్ నటిస్తున్న సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.. ఇప్పుడు తారక్ సినిమాలు కూడా ఆ రేంజులో ఉన్నాయి.. కాగా, ఎన్టీఆర్ జీవితంలోకి ఆ ఇద్దరు వచ్చాక అంతా మారిపోయిందని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు.. అస్సలు ఆ ఇద్దరు ఎవరు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు ఎన్టీఆర్ కొడుకులే..ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అనే సంగతి తెలిసిందే.తారక్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్, కాగా చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్..

NTR
NTR

అయితే, ఆయన పెద్ద కొడుకు పుట్టిన తర్వాత తారక్ కు కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2014కు ముందు తారక్ కు కొన్నేళ్ల పాటు వరుస షాకులు తగిలాయి.తారక్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.. అభయ్ పుట్టిన తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ ను అందుకున్నాయి..ఇక అతని రేంజ్ కూడా పూర్తిగా మారిపోయింది.ఎవరెన్ని అన్నా కూడా తారక్ కు తన ఇద్దరు కొడుకులు లక్ ను తీసుకొచ్చారానడంలో ఎటువంటి సందేహం లేదు..

pranathi

ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడుతూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం మెచ్చుకునే విధంగా ఫ్యాన్స్ అడుగులు వేస్తున్నారు..తారక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించి బాక్సాఫీస్ ను ఊహించని స్థాయిలో షేక్ చేస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ఇక వచ్చే ఏడాదికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఇక ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here