వైష్ణవ్ తేజ్ తో అలాంటి పనులు చెయ్యాలని కోరికగా ఉంది అంటూ నిహారిక కొణిదెల కామెంట్స్!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక కొణిదెల కి మంచి పాపులారిటీ ఉంది. పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది కానీ, సక్సెస్ లు రాకపోవడం తో సినిమాలను మానేసి తన తండ్రి నాగబాబు లాగ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టింది. పలు వెబ్ సిరీస్ లు చేసింది , కానీ వర్కౌట్ అవ్వలేదు, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె మళ్ళీ నటించడం ప్రారంభించింది.

నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

రీసెంట్ గా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది నిహారిక కొణిదెల. ఈ వెబ్ సిరీస్ కి పర్వాలేదు టైం పాస్ సిరీస్ అనే రేంజ్ టాక్ వచ్చింది. ఇది పక్కన పెడితే నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నాగబాబు ఎంత రాజస్థాన్ లో ఉదయ్ ఘడ్ ప్యాలస్ లో ఎంత ఘనంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే.

Niharika konidela

చూడముచ్చటగా ఉండే జంట పై ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిహారిక ని ఒక యాంకర్ అడిగిన క్రేజీ ప్రశ్నలకు, చాలా క్రేజీ గానే సమాధానం చెప్పింది నిహారిక.

- Advertisement -
niharika

ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ మీ కజిన్స్ తో ఏదైనా క్రేజీ పని చెయ్యాలని అనుకుంటున్నారా అని అడగగా, నిహారిక దానికి సమాధానం చెప్తూ ‘క్రేజీ అంటే మరీ క్రేజీ కాదు కానీ, వైష్ణవ్ వీపు మీద ఎక్కి ఒక రౌండ్ వెయ్యాలని కోరిక గా ఉంది, ఇప్పటి వరకు ఆ కోరిక తీరలేదు’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here