Niharika: డెనిమ్ జీన్స్ లో రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక… బోల్డ్ ఫోటో షూట్..

- Advertisement -

Niharika: ఒకపక్క మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు రోజుకో ట్విస్ట్ ను ఇస్తున్నాయి..సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా ఆమె బోల్డ్ ఫోటో షూట్ తో మైండ్ బ్లాక్ చేశారు. కొత్త చర్చకు దారి తీశారు..నిహారిక భర్తతో విడిపోయారనేది టాలీవుడ్ హాట్ టాపిక్. గత మూడు వారాలుగా వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. ఇంత సీరియస్ మేటర్ నడుస్తుండగా నిహారిక హాట్ ఫోటో షూట్ చేయడం పరిశ్రమ వర్గాలను ఆకర్షించింది. ఈ క్రమంలో నిహారిక మనసులో ఏముందని జనాలు వాపోతున్నారు.. అసలు ఎందుకు ఇలా చేస్తుంది.. విడాకుల విషయం నిజమా? కాదా? గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇంత సీరియస్ మేటర్ నడుస్తుండగా నిహారిక హాట్ ఫోటో షూట్ చేయడం పరిశ్రమ వర్గాలను ఆకర్షించింది.

Niharika
Niharika

ఈ క్రమంలో నిహారిక మనసులో ఏముందని జనాలు వాపోతున్నారు..ఈ ఫోటో షూట్ విడాకులపై నిహారిక ఇచ్చిన మరొక హింట్ అంటున్నారు. చాలా కాలంగా విడాకులైన సెలబ్రిటీ లేడీస్ తమ భర్తలను రెచ్చగొట్టేలా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఫారిన్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇండియాకు పాకింది. నాగ చైతన్యతో విడిపోయిన సమంత సైతం ఈ తరహా ఫోటో షూట్ చేశారు…నిహారిక ఇప్పుడు చేసింది అదే అంటున్నారు. నువ్వు నీ మూర్ఖత్వం, మొండితనం వలన నా లాంటి ఓ ఏంజెల్ ని కోల్పోయావు అని చెప్పేందుకు సెలెబ్రిటీలు పోస్ట్ డివోర్స్ ఫోటో షూట్స్ చేస్తుంటారంటూ అంచనా వేస్తున్నారు..

ఇక చైతన్య-నిహారిక మధ్య సమస్యలు తీరాయి. కలిసిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి.కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా నిహారిక హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ ని ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. నిహారిక తన ప్రొడక్షన్ కంపెనీ కోసం కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, నిర్మాతగా రాణించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.. అందుకే పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..మీరు నిహారిక పిక్స్ పై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here