Sri Reddy : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విభాగం పై సంచలల వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చింది శ్రీ రెడ్డి.. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ వివాదంతో ఆమె పేరు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసింది.. దాంతో కాంట్రివర్షియల్ క్వీన్ గా శ్రీ రెడ్డి ఫుల్ ఫేమస్ అయింది.. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ రెడ్డి టాలీవుడ్ కి దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.. నిత్యం ఏదో ఒక పోస్టుతో తన ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది..

తాజాగా శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోగా.. అది వైరల్ అవుతుంది ఈ వీడియోలో శ్రీధర్ రెడ్డి బ్లూ షర్ట్ మిని స్కర్ట్ వేసుకుని కాలు మీద కాలేసుకుని.. తన కాళ్ళను ఊపుతూ.. పరువాల విందు చేసింది.. సాధారణంగానే శ్రీ రెడ్డి వీడియోలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అలాంటిది థైస్, ఎద అందాలను చూడండి అంటూ చూపిస్తున్న ఈ వీడియో.. ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే రేంజ్ లో ఈ వీడియోకి కామెంట్స్ కూడా వెల్లువెత్తాయి..
శ్రీ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. శ్రీ రెడ్డిని భాషలో అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు.. ఐ కిల్లర్.. సూపర్ బ్యూటీ.. నీ అందానికి దాసోహం.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. శ్రీ రెడ్డి నీ ఆమె ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించేసరికి ఉబ్బితబ్బిబులై పోతున్నారు..
ఈ వీడియో చూసిన మరి కొంతమంది నేటిజన్స్ మాత్రం శ్రీరెడ్డి పై వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ చూడలేని, తట్టుకోలేని చదవలేని కామెంట్స్ చేస్తున్నారు.. కొంతమంది హద్దులు మీరి మరి కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. శ్రీ రెడ్డి యూట్యూబ్ లో కూడా పలు వీడియోలను చేస్తూ తన ఫ్యాన్స్ కు మరింత చేరువవుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు గట్టిగానే సంపాదిస్తుంది.