Varsha : అందగత్తె వర్షని.. అంత మాట అనేసిన నెటిజన్స్.. దారుణంగా హార్ట్ అయిన వర్ష

- Advertisement -

Varsha : జబర్దస్త్ షోలో ఏకైక గ్లామర్ కంటెస్టెంట్ వర్ష.. హీరోయిన్ కి మించిన అందం, అభినయం, హాట్ ఫిజిక్ తో అటు బుల్లితెర ఇటు సోషల్ మీడియాలో కూడా కుర్ర కార్లు టెంప్ట్ చేస్తుంది బ్యూటీ జబర్దస్త్ ఫుల్ ఫేమస్ అయిన వర్ష ఆ తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ అయింది.. నిత్యం ఏదో ఒక పోస్టుతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేయగా వాటి పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు..

Varsha
Varsha

వర్ష వైట్ అవుట్ ఫిట్ లో కొన్ని గ్లామరస్ ఫోటోలు పై షేర్ చేయగా.. కొందరు నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేశారు. వర్ష ఫోటోలపై ఓ నెటిజన్.. ఆడ మగ కలిసి వచ్చెరా అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ సాధారణంగా అవతల ఏ వ్యక్తి ఉన్నా కూడా బాధపడతారు. ఇక వర్ష బాధపడకుండా ఉండదని మాత్రం అనలేం. ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేయడానికి కారణం ఆమె రూపమే.. అంతే కాకుండా వర్ష వాయిస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో తన వాయిస్ కూడా అబ్బాయిల గొంతులా ఉంటుంది. వర్ష అబ్బాయి అంటూ తోటి కమీడియన్స్ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈమధ్య నేటిజన్స్ కూడా మొదలుపెట్టారు. సాధారణంగా తను తనపై చేసే కామెంట్స్ పై పట్టించుకోదు. మరి ఇప్పుడు వర్ష ఈ కామెంట్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here