Varshini : ఒంటి కొలతలు చూపిస్తున్న వర్షిణి.. పర్ఫ్ట్ ఔట్ ఫిట్ లో ఫిదా చేసింది..

- Advertisement -

Varshini : వర్షిణి సౌందరాజన్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. అంతలా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంటుంది.. అదే రేంజ్ లో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది.. సోషల్ మీడియాలో కూడా వర్షిణి యమ యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది ఈ అమ్మడు.. వాటిపై మీరు ఓ లుక్ వేయండి..

Anchor Varshini
Anchor Varshini

మోడలింగ్ రంగంలోనూ హవాను చూపిస్తున్న సమయంలో వర్షిణి చందమామ కథలు అనే తెలుగు సినిమాలో నటిగా వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది .కానీ ఇవేమీ పాపులారిటీ తీసుకురాలేదు. అప్పుడే అభిజిత్ తో పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసి హిట్టును అందుకుంది. ఆ తరువాత ఢీ షోలో సందడి చేసి మరింత పాపులర్ అయింది. ఆ తరువాత యాంకర్ గా మారి పటాస్ తో సహా మరికొన్ని పోస్ట్ చేసింది..

Anchor Varshini Stills

సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది యాంకర్ వర్షిణి. అప్పుడప్పుడు తన ఫోటోలు వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.. అయితే వాటిలో ఎక్కువగా ఆమె అందాలు ఆరబోస్తూ దిగినవి ఎక్కువగా ఉంటాయి.. గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తూ ఈ భామ తన పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాలను కవ్విస్తోంది.. తాజాగా ఆరెంజ్ క్లీవేజ్ టాప్ లో బ్రౌన్ కలర్ మినీ స్కర్ట్ లో తన ఒంటి కొలతలు చూపిస్తూ కవ్వించింది యాంకర్ వర్షిణి..

- Advertisement -
Varshini latest images

లేటెస్ట్ అవుట్ ఫిట్ లో వర్షిణి మత్తెక్కించే కళ్ళతో థైస్, నడుము , ఎద భాగాలను చూపిస్తూ కుర్రకి మత్తెక్కించే గ్లామర్ డోస్ తో కొన్ని పిక్స్ వదిలింది.. ఈ అవుట్ ఫిట్ లో పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ చూపిస్తూ మెస్మరైజ్ చేసింది ఈ అమ్మడు.. ఈ పిక్స్ వదిలిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అవ్వడం విశేషం ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here