Deepthi Sunaina : సోషల్ మీడియా అంటే అటు అభిమానులకు, ఇటు సెలబ్రిటీలకు ఎంతో ఉపయోగపడుతుంది. సంపాదకు మరోక మార్గంగా మారింది. ఇందులో అభిమానులైన, సెలబ్రెటీలైనా సరే ఒక్క పోస్ట్ చేస్తే చాలు అది వైలర్ అవ్వాల్సిందే. రీసెంట్ గా రష్మిక విషయంలో ఓ అభిమాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. షర్మి రిప్లై ఇచ్చే టైం నీకు లేదా అంటూ ఏకంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
చాలా మంది ఈ రూట్ నే ఫాలో అవుతున్నారు. మరికొందరు సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న రష్మి వంతు అయిపోయింది. ఇప్పుడు దీప్తి సునయన వంతు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి దీప్తి సునయన కూడా ఒకరు. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

అయితే రీసెంట్ గా ఓ అభిమాని చేతిలో కింగ్ ఫిషర్ బ్రాండ్ మందు బాటిల్ పట్టుకుని కేబుల్ బ్రిడ్జ్ పై బాటిల్ అందరు చూసేలా చూపిస్తూ ప్రయాణిస్తూ ఈ రీల్ పై దీప్తి సునయన రియాక్ట్ అయితే నేను తాగడం మానేస్తానని చెప్పుకొచ్చాడు. దుర్గమ్ చెరువు పై సీసీ ఫోటేజ్ లు ఉన్నాయని తెలిసి కూడా ఆ యువకు కింగ్ ఫిషర్ బాటిల్ తో రచ్చ చేయడమే కాకుండా.. రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రచ్చగా మారింది. అభిమానం ఏమో గానీ.. సైకోలుగా ప్రవర్తిస్తున్నారు.
అభిమాని అయి ఉండి తమ అభిమానాన్ని ఇలా చూపిస్తారా? చిఛీ.. వీళ్లా అభిమానులు.. తాగడం మానేసి నేను మానేసింది ఆమో వల్లే అనే మాటలు కాకుండా.. ఇలా ప్రవర్తిసారా? వీళ్లా అభిమానులు.. సోషల్ మీడియాలో వైరల్ అయి.. లైక్ లకోసం ఇలా ప్రవర్తించడం ఫ్యాషన్ అయిపోయింది.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై మరి కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఏంటి సైకోలు?’ అని, మరికొందరు ‘మనం వేరే బ్రాండ్ తీసుకుందాం.. ఇద్దరం కలిసి తాగుదాం’ అని వ్యాఖ్యానించారు.

ఈ వీడియోపై ఇలా కామెంట్ చేస్తున్నారు. అయితే దీప్తి ఈ వీడియోపై ఇప్పటి వరకు స్పందిచలేదు.. ఆమెకు ఇలాంటి అభిమానుల పట్ల అస్సలు చూడదు.. ఇది కరెక్ట్ పద్దతి కాదు దీప్తి అభిమానిగా నాకే నువ్వు చేస్తున్నది ఛీ అనిపిస్తుంది.. ఇక దీప్తి స్పందించడం కూడా.. అభిమానం అంటే సంతోష పడాలి కానీ.. ఇబ్బంది కాదురా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దీప్తి సునయన యూట్యూబ్‌లో కెరీర్ ప్రారంభించి ఎన్నో వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చాలా వెబ్ సిరీస్‌లతో పాటు షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఆమె గతంలో షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో ఉంది. అది కాస్తా బ్రేకప్ అయిపోవడంతో.. ఆమె కాస్త డిప్రెషనల్ లో వెళ్ళినా మళ్లీ త్వరగా కోలుకుని తన కెరీర్ లో సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగుతుంది. మరి ఈ మందుబాబు పై దీప్తి ఎలా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే..