Naresh Vijaya Krishna : ఛీ..ఛీ..అది కావాలనే నరేష్ ఇలా చేస్తున్నాడా?.. కోట్లు ఆఫర్..

- Advertisement -

Naresh Vijaya Krishna : తెలుగు స్టార్ హీరో నరేష్ గురించి అందరికీ తెలుసు..ఇప్పుడు అందరికి తెలిసే వుంటుంది.ఎందుకంటే అతని పేరు నిత్యం వార్తల్లో నిలిచారు..గత కొన్ని రోజులుగా ఇదే విషయమై జనాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తుండగా.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణతో అక్రమ సంబంధం అంటగట్టి నరేష్ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వారిద్దరూ మీడియా ముందే మాట్లాడారు.

Naresh Vijaya Krishna
Naresh Vijaya Krishna

అలా వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రేట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరిపై జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది.గతంలో వీరిద్దరిని నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె… వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చారు. మరోవైపు పవిత్ర , నరేష్ పెళ్లి చేసుకుంటున్నామంటూ ఓ వీడియోను న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. లిప్ కిస్‌తో పవిత్ర నరేష్ నెట్టింట హల్ చల్ చేశారు. దీంతో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది..

Pavitra and Naresh
Pavitra and Naresh

ఇక ఇప్పుడేమో రమ్య వార్తల్లొ నిలిచింది..వారిద్దరి గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది..అసలు నరేష్ అలాంటి వాడే..పెళ్ళికి నాతో అది చెయ్యాలని ఫోర్స్ చెసారని చెప్పింది..ఇక పెళ్ళి తర్వాత మొదట్లో బాగానే ఉన్నారు ఆ తర్వాత నుంచి ఆయన ఇలా మారడు..ఎప్పుడూ ఆ యావ లో ఉన్నాడు..ఆ వీడియోలు చూస్తూ ఉన్నారు.. ఇకపోతే నేను విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పింది..మొన్నటివరకూ నరేష్ వ్యవహారం తెలియని గురించి ఇప్పుడు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి..ఇలాంటి వాడా అని జనాలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు..రమ్యకు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి.. మరి ఇది ఎంతవరకు వెళతుందొ చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here