అక్కినేని Naga Chaitanya సమంత ఎందుకు విడిపోయారు అనేది ఇన్ని రోజులు మనకి సరైన కారణం తెలియదు.సోషల్ మీడియా లో ఎవరికీ తోచిన కథనం వాళ్ళు రాసుకున్నారు కానీ, ఇప్పటి వరకు అయితే అటు సమంత కానీ,ఇటు నాగ చైతన్య కానీ కారణం ఏమిటో తెలుపలేదు.కానీ సమంత అసిస్టెంట్ అప్పట్లో ‘ఇద్దరి మధ్యలో దూరి విడదీసావు గా..కంగ్రాట్స్ ఇక నాగ చైతన్య నీవాడే’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు.ఆ తర్వాత వెంటనే పది నిమిషాలకు డిలీట్ చేసాడు.

అప్పట్లో ఎవరు ఆమె అనే విషయం ఎవరూ పసిగట్టలేకపొయ్యారు, కొన్ని రోజుల తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉంటున్నాడు అనే వార్తలు వచ్చాయి.వీళ్లిద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం,పార్టీలకు వెళ్లడం వంటివి చాలానే జరిగాయి.సోషల్ మీడియా లో మనం ఫోటోలను కూడా చూసాము,కానీ రీసెంట్ గా ఒక షాకింగ్ ఫోటో బయటపడి సోషల్ మీడియా లో సెన్సేషనల్ అయ్యింది.

ఇక అసలు విషయానికి వస్తే నాగచైతన్య నడుపుతునం రెస్టారంట్ లో చెఫ్ గా పనిచేస్తున్న సురేందర్ మోహన్ అనే అతను ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో అప్లోడ్ చేసాడు.ఆ ఫోటోలో నాగ చైతన్య తో పాటుగా డైనింగ్ టేబుల్ వద్ద శోభిత దూళిపాళ్ల కూడా కూర్చొని ఉంది.ఇది గమనించిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అంటే శోభిత తో నాగ చైతన్య డేటింగ్ లో ఉంటున్నాడు అనే వార్త నిజమే అనే నిర్ధారణకు వచ్చేసారు.
విడాకులు తర్వాత సమంత మరొకరితో ప్రేమాయణం నడిపినట్టు మనం ఎక్కడా వినలేదు. కానీ నాగ చైతన్య మాత్రం విడాకులు తీసుకున్న వెంటనే శోభిత తో తిరగడం ప్రారంభించాడు. దీని అర్థం ఏమిటి..? , ఈమె వల్లనే వీళ్లిద్దరు విడిపోయారు అనేగా. అలా వీళ్లిద్దరి విడాకులకు కారణం ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత ఈరోజు బయటపడింది. ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా చాలా వైల్డ్ గా ఉంది.