Mrunal Thakur : వాళ్లందరూ దొంగ నా కొడుకులే.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -


Mrunal Thakur : సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా ధైర్యంగా మాట్లాడే వాళ్లు చాలా అరుదు. బహుశా వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మరో సారి అవకాశాలు రావన్న భయమో లేదా.. వచ్చిన అవకాశాలు చేజారి పోతాయన్న టెన్షనో.. రీజన్ ఏంటో తెలియదు. కానీ చాలామంది హీరోయిన్స్ సైలెంట్ గా తమ పని వరకు తాము చేసుకుని పోతుంటారు. మీడియా ముందు నవ్వడం.. మీడియా వెనక తిట్టుకోవడం తప్పిస్తే పెద్దగా ఏమీ రియాక్ట్ కారు.

కొంతమంది మాత్రం ధైర్యంగా ముఖాన్నే కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూసేందుకు మృణాల్ ఠాకూర్ చాలా చాలా అందంగా ఉంటుంది. ఆమెది చాలా మంచి మనసన్న సంగతి చాలా చాలా మంచి మనసు. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. రీసెంట్‎గా హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది.

“పైకి అందరూ రొమాంటిక్ సినిమాలు చూడం ఇష్టం లేదంటారు. కానీ దొంగ చాటుగా అందరూ చూసేది రొమాంటిక్ సినిమాలే.. అది అందరికీ తెలుసు. నేను ఓపెన్ గా చెబుతున్నాను.. నాకు రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్.. మృణాల్ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. అలా పైకి ఒకలా.. వెనక మరొకలా మాట్లాడే వాళ్లందరూ దొంగ నా డాష్ లే అంటూ వెటకారంగా కామెంట్స్ వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here