Mrunal Thakur : మారిన మృణాల్ తీరు.. ట్రోల్సే కారణమా..

- Advertisement -

Mrunal Thakur : సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ప్రస్తుతం సమ్మర్ వెకేషన్లో చిల్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ బికినీలో బీచ్లో అర్ధనగ్న ప్రదర్శనతో అందాలను ఆరబోస్తున్న ఫొటోలను పంచుకుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. దీంతో ఈ భామ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోందని అందరూ అన్నారు.

Mrunal Thakur
Mrunal Thakur

సీతారామం మూవీలో క్యూట్ గా, ట్రెడిషనల్ గా కనిపించిన నటి ఇంతలా మారిపోయిందేంటని నెట్టింట వార్తలు వినిపించాయి. ఫీల్‌గుడ్‌ ప్రేమకథాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె చీరకట్టులో యువరాణిగా మెరిసిపోయింది. దీని తర్వాత ఆమెను అందరూ సీతగానే గుర్తు పెట్టుకున్నారు. ఒక్కసారిగా అందాల అరబోతను అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ‘మా సీత ఇలా ఉండదు’, ‘నువ్వు మా సీతవు కాదు’ అంటూ కామెంట్స్‌ పెట్టి ట్రోల్ చేశారు. ఏమనుకుందో ఏమో దెబ్బకు నేడు ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోలు పెట్టింది.

Mrunal Thakur Photos

టీవీ సీరియల్స్‌తో కెరియర్‌ బిగన్ చేసిన మృణాల్ ఠాకూర్ మరాఠి సినిమా విట్టి దండు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అయింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం సినిమాతో ఫేమస్ అయిపోయింది. ఈ సినిమాలో సీత పాత్రలో ఆమె చేసిన నటన, హావభావాలు, ప్రిన్సెన్స్‌ పాత్రలో ఆమె చూపించిన స్టైలీష్ నటనతో అందరి మనసులు దోచేసింది. అందుకే ఆమెకు ఈ ఒక్క సినిమాతోనే బోల్డెన్న ఆఫర్లు, స్టార్‌ హీరోల పక్కన నటించే ఛాన్సు తెచ్చిపెడుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here