Mouni Roy : నాజూకు నడుం వొంపులతో నాగిన్ బ్యూటీ సొగసుల విందు

- Advertisement -

Mouni Roy మౌనీ రాయ్.. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచుతురాలే. నాగిన్ హిందీ సీరియల్ కు తెలుగులో డబ్బింగ్ అయిన నాగిని ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలా హిందీలో పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారింది. ఈ భామ షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ బీర్ కపూర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.  బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకుంది.

Mouni Roy
Mouni Roy

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న మౌనీ రాయ్ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ భామకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 32.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఈమెకున్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యూటీ తరచూ తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ అప్డేట్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Pics: Mouni Roy says she is a saree girl forever in sheer black embellished six yards | Fashion Trends - Hindustan Times

- Advertisement -

 

ఈ ఫొటోల్లో మౌనీ వైట్ కలర్ శారీలో కనిపించింది. నడుం వొంపులు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ఇక మత్తెక్కించే తన చూపులతో మాయ చేసింది. కైపెక్కించే సొగసుతో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం మౌనీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకో ఫొటో షూట్ లో మౌనీ బ్లాక్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ చీరకట్టులోనూ తన నడుం సొగసు చూపిస్తూ కనికట్టు చేసింది.

Mouni roy black saree, UP TO 79% OFF big selling - www.iuliacimpian.com

 

మౌనీ ఫొటోలు చూసి కుర్రకారు మనసు బేజారవుతోంది. ఈ బ్యూటీ ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. టీవీ క్వీన్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఫరెవర్ ది బెస్ట్ నాగిన్ అంటూ ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చీరకట్టులో సెన్షువస్ గా కనిపించే అందం ఈ భామకే సొంతం అంటే అతిశయోక్తి కాదేమో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here