Sri Satya : బిగ్బాస్ ఫేమ్ శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్బాస్ సీజన్ 6 లో హౌస్ లో అడుగు పెట్టి తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి డాన్స్ షోలో అలరిస్తోంది.. ఇందులో శ్రీ సత్య కి జోడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే తో జోడి కట్టింది. వీరిద్దరి జోడి కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. స్టేజిపై డాన్స్ చేస్తుండగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటూ షో జడ్జెస్ కూడా వారి పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

మెహబూబ్ దిల్ సే తన యూట్యూబ్ ఛానల్ లో తరచూ తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా దిల్ సే శ్రీ సత్య కి ప్రపోజ్ చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిన సంగతే.. తాజాగా శ్రీ సత్య తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వాళ్ళిద్దరూ డాన్స్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు.. ఎలాంటి మూమెంట్స్ చేయడానికి ఎలా కష్టపడుతున్నారు..

కొరియోగ్రాఫర్స్ ప్రియాంక, సంకెత్ లు చెప్పిన స్టెప్స్ ఏ మేరకు వీళ్ళిద్దరూ ఫాలో అవుతున్నారు. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుండగా.. తగిలిన గాయాల గురించి ఒక వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బేబీ జోడిలో శ్రీ సత్య మెహబూబ్ కలిసి ఓ సాంగ్ కి రోబోటిక్ పెర్ఫార్మన్స్ చేశారు.. ఆ సాంగ్ కి వీళ్ళిద్దరూ ఏ విధంగా కష్టపడ్డారు. ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా మెహబూబ్ శ్రీ సత్య ను మొత్తంగా పైకి ఎత్తవలసి వస్తుంది. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎలా ఎత్తారో అలాగా మెహబూబ్ శ్రీ సత్యను ఎత్తాల్సి ఉంటుంది. అలా పలుమార్లు ఈ స్టెప్ చేసేసరికి ఎత్తి దించేటప్పుడు ఇద్దరికీ బాడీ స్ట్రెస్ అయినట్టుగా.. అలాగే ఆ పలు స్టెప్స్ చేస్తున్నప్పుడు శ్రీ సత్య ముక్కుకి చిన్న గాయం అయినట్టు తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్స్ ప్రియాంక, సంకెత్ లు చెప్పిన స్టెప్స్ ఏ మేరకు వీళ్ళిద్దరూ ఫాలో అవుతున్నారు. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో చూస్తే శ్రీ సత్య ను మెహబూబ్ ఏ రేంజ్ లో నలిపేసాడు చూడొచ్చు.. శ్రీ సత్యను లిఫ్ట్ చేయడం, అటు ఇటు తిప్పడం.. శ్రీ సత్య కి మెహబూబ్ చాలా క్లోజ్ గా ఉండటం తో పాటు మరికొన్ని సెన్సిబుల్ పార్ట్స్ పై కూడా టచ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీ సత్యని బిగ్ బాస్ ఏ రేంజ్ లో వాడాడో తెలియదు. కానీ మెహబూబ్ మాత్రం ఫుల్లుగా వాడేస్తున్నాడు. డాన్స్ పేరు తో శ్రీ సత్యతో మెహబూబ్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నాడు. శ్రీ సత్యను మెహబూబ్ ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు అంటూ శ్రీ సత్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుందని.. ఆ వంక తో ఇక మెహబూబ్ శ్రీ సత్య ను పుల్లుగా పిండేస్తున్నాడు. తన లో టాలెంట్ బయటికి తియ్యడంతో పాటు ఆ వంక తో ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడని ఆమె ఫ్యాన్స్ వాదన. మెహబూబ్, శ్రీ సత్య జోడి కి బుల్లితెర పై అనూహ్యమైన స్పందన వచ్చింది.