నిహారిక కొణిదెల ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుంది. యాంకర్ గా, నటిగా, ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తోంది. అయితే పెళ్లి తర్వాత తన నటనకు, ప్రొడ్యూసింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. అడపాదడపా ఈ-కామర్స్ యాడ్స్ ల్లో తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటనకు గుడ్ బై చెప్పిందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే తను ఏ ప్రాజెక్టు ఒప్పుకోకపోవడంతో అది నిజమే అని నమ్మారు.

అయితే ఇటీవల నిహారిక సోషల్ మీడియా బిహేవియర్ చూస్తుంటే ఈ బ్యూటీ తన భర్త చైతన్యతో విడాకులు తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఈ ఇద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటడమే కాదు.. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేశారు. దీంతో ఇద్దరు విడిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నిహారిక కాస్త ఎక్కువగా సోషలైజ్ అవ్వడమూ విడాకుల రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి.

ఇక ఇటీవల నిహారిక ఓ రేంజ్ లో గ్లామర్ వడ్డిస్తోంది. మొన్నటిదాక బాలీ ట్రిప్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా గడిపింది ఈ బ్యూటీ. ఆ ట్రిప్ లో హాట్ హాట్ ఔట్ ఫిట్స్ లో.. బికినీలో సందడి చేసింది. మెగా డాటర్ నుంచి ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఎవ్వరూ ఊహించలేదు. కానీ నిహారిక మాత్రం ఈ మధ్య హాట్ ట్రీట్ లో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు కూడా కాస్త బోల్డ్ గానే ఉన్నాయి.

తాజా ఫొటోల్లో నిహారిక డెనిమ్ షార్ట్ ఫ్రాక్ లో కనిపించింది. థైస్ కనిపించేలా ఉన్న ఈ డ్రెస్సులో నిహా.. చాలా హాట్ గా కనిపిస్తోంది. ఇక ఈ ఔట్ ఫిట్ లో ఈ బ్యూటీ రెచ్చగొట్టే పోజులు ఇస్తూ తన హాట్ నెస్ ను మరింత ఘాటుగా చూపించింది. మత్తైన చూపులతో.. కైపెక్కించే స్మైల్ తో నిహారిక మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.