Meenakshi Chaudhary : ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు మీనాక్షి చౌదరి. పలు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ అమ్మడికి ఒక్క గుంటూరు కారం సినిమాలో ఆఫర్ వచ్చింది అని తెలియగానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిది చించేసే రోల్ ఉంటుందని జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు .

సినిమా రిలీజ్ కి ముందు మహేష్ బాబు భుజం ఒత్తుతున్న పోస్టర్ విడుదల చేయడంతో నో డౌట్ మీనాక్షి చౌదరి కెరియర్ టర్న్ అయినట్లే అంటూ ఫిక్స్ అయిపోయారు ఆమె అభిమానులు సీన్ కట్ చేస్తే. సీన్ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె బకరా అయిపోయింది. సినిమాలో ఆమె చేసింది హీరోయిన్ క్యారెక్టర్ నా..? లేక వ్యాంప్ క్యారెక్టర్ నా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రనా..? అంటూ జనాలకు డౌట్ క్రియేట్ చేసింది. దీంతో మీనాక్షి చౌదరి పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్లిన అభిమానులకు నిరాశ మిగిలింది.

అయితే మీనాక్షి చౌదరి.. గుంటూరు కారం కోసం బాగా కష్టపడింది అని.. చాలా సీన్స్ కూడా ఆమెతో ఉన్నాయని.. కానీ ఎడిటింగ్ లో లేపేసారు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆమెను బాగా తిప్పారట.. లాలిపాప్ కన్నా దారుణంగా చీకిపడేశారట. అయితే సినిమా రిజల్ట్ మాత్రం ఆమె కెరీర్ కు ఏం మాత్రం ఉపయోగకరంగా మారలేకపోయింది.