Malavika Mohanan మల్లు బ్యూటీ మాళవిక మోహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ను పెంచుతూ రోజుకో అవతారం లో ఫోటోలను షేర్ చేస్తూ హంగామా చేస్తుంది.ఇంటర్నెట్‌లో తన గ్లామర్ ఫోటో షూట్లతో మాత్రం గ్యాప్ లేకుండా రచ్చ చేస్తుంది.. మలయాళ భామ మాళవిక మోహనన్ తాజాగా వెరైటీ డ్రెస్‌లో మెరిసింది. ఉల్లిపొరలాంటి డ్రెస్సు లో అందాలతో హీటేక్కిస్తు హోయలు పోయింది. పీలికల క్లాత్ చుట్టుకుని ఫోటోలకు పోజులిచ్చినట్టుగా ఉంది. టాప్ టూ బాటమ్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి హాట్ షో చేసింది ఈ సెక్సీ బాంబ్..ఈ ఫోటోలను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

ఎద పరువాలు, మరోవైపు తన థైండర్ థైస్ అందాలతో అందాల విందు చేసింది. అంతేకాదు విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. హాట్ నెస్‌కి తాతలా ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలుండటం అందరిని కట్టిపడేస్తుంది..మల్లు బ్యూటీ ఘాటుకి మత్తెక్కిపోతున్నారు. ఆమె అందాలను ఆస్వాదిస్తూ ఊగిపోతున్నారు. అయితే ఇందులో మాళవిక విరహ వేదన నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. దీంతో గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు..
ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతూ వస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడు కెరీర్ పరంగా జోరందుకుంటుందీ అందాల పాప. మలయాళంలో” క్రిస్టీ
” అనే చిత్రంలో నటించింది. మరోవైపు తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇది తనకు కెరీర్ పరంగా నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని ఆ సినిమాపై ఆశలు పెట్టుకుంది..టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో సినిమా చేయబోతుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా మాళవిక మోహనన్ ఎంపికయినట్టు తెలుస్తుంది. మరోవైపు హిందీలోనూ ఓ సినిమాల చేస్తుంది. ఈ సినిమాలు విజయాలు సాధిస్తే మాళవిక కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం ఖాయం..