Ashu Reddy : ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసి కుర్రకారకు మత్తెక్కిస్తున్న అషు రెడ్డి..బాబోయ్ అరాచకం..

- Advertisement -

బిగ్ బాస్’ ఫేమ్ Ashu Reddy సోషల్ మీడియాలోనూ షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.. అందాలను అమాంతం మింగేసిందేమో అని యూత్ అంటున్నారు.. అంతకు మించి అందాల వడ్డన చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.. హాట్ నెస్ బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది..ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది..

Ashu Reddy
Ashu Reddy

యంగ్ బ్యూటీ అషురెడ్డి అందాల ధాటికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న ఈ కుర్రభామ పరువాలతో యువతను పరేషాన్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.సోషల్ మీడియాలో అషురెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా అభిమానులతో ఎప్పకప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతోనూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతుంది.. అందులో ఎటువంటి సందేహం లేదు..

Ashu Reddy Photos

ప్రస్తుతం దబాయ్ లో ఉన్న అషురెడ్డి కండ్లు చెదిరిపోయే అందాలను ప్రదర్శించింది. అసలైన గ్లామర్ ట్రీట్ అందిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగేలా చేసింది. తాజాగా తను పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు.. లేటెస్ట్ పిక్స్ లో అషురెడ్డి ఉల్లిపొరాలాంటి వైట్ టాప్ వేసింది.. లోపల స్కిన్ కలర్ బ్రా వేసింది.. స్విమ్మింగ్ పూల్ దగ్గర మతిపోయేలా పోజులిస్తూ స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొట్టింది.. మరీ ఇలాంటి డ్రెస్సుల్లో దర్శనమివ్వడంతో నెటిజన్లను ఖుషీ అవుతున్నారు. గతంలో గ్లామర్ షో చేసినప్పటికీ లేటెస్ట్ స్టిల్స్ తో మాత్రం చూపు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులతో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో హోరేత్తిస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోను ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here