Lavanya Tripathi : పొట్టి డ్రెస్ లో తొడలు కనిపించేలా పోజులు ఇస్తూ పిచ్చెకిస్తోన్న మెగా కోడలు

- Advertisement -

Lavanya Tripathi టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. యూపీకి చెందిన ఈ బ్యూటి సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పద్ధతిగా, ముద్దుగా, క్యూట్ గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసిన లావణ్య త్రిపాఠీకి ఆ మధ్య విజయాలు వరించలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా దూసుకుపోతున్న లావణ్య ఇటీవల ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా హాట్ షోతో అదరగొడుతోన్న ఈ సుందరి తాజాగా పొట్టి డ్రెస్ లో పిచ్చెకిస్తోంది.

Lavanya Tripathi
Lavanya Tripathi

ఇటీవలే మెగా వారసుడు వరుణ్ తేజ్‌తో పెళ్లి ఫిక్స్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. గత నెలలో పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి విదితమే. త్వరలో వీళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం లావణ్య తమిళంలో ఓ సినిమా చేస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు వినికిడి. అటు వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ సమయాల్లో కాస్త టైమ్ దొరికితే చాలు.. ఈ లవ్ బర్డ్స్ విదేశాల్లో విహరిస్తున్నారు. ఎంగేజ్ మెంట్ అయిపోయిన వెంటనే కూడా వీరు విదేశాల్లో విహరిస్తూ దిగిన ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ ప్రేమపక్షులు విదేశాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో దిగిన ఫోటోను షేర్ చేసింది లావణ్య. ఫారిన్ వీధుల్లో అంతా వైట్ అవుట్ ఫిట్‌లో మెస్మరైజ్ చేస్తోంది. రెండు ఫోటోలను పోస్టు చేస్తూ ఓ కామెంట్ పెట్టింది. అందులో గార్జియస్ లుక్స్ తో కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారో కూడా చెప్పింది. విటికె (VTK)తీసినట్లు పేర్కొంది. వరుణ్ తేజ్ కొణిదెల తీశాడని చెప్పేసింది. ఏదేమైనా ఈ మెగా కొడలు అందాలకు సోషల్ మీడియా జనాలు ఫిదా అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here