పెళ్లికి ముందే ఆ పనికి అగ్రిమెంట్ చేసుకున్న లావణ్య, వరుణ్ తేజ్?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోయాయి.. పెళ్లికి ముందు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు కూడా అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు..ఇదే ట్రెండ్ నడుస్తుంది..ఇది మరీ ఎక్కువగా సెలబ్రిటీ లైఫ్ లో అలాగే బడా ఫ్యామిలీస్ లలో ఈ తంతు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సెలబ్రిటీ లైఫ్ లో చాలామంది నటీనటులు పెళ్లిని చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఇప్పటికే చాలామంది నటీనటులు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు కాపురం చేసినప్పటికీ కూడా అభిప్రాయ బేధాలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు..

లావణ్య, వరుణ్ తేజ్
లావణ్య, వరుణ్ తేజ్

టాలివుడ్ బ్యూటీఫుల్ కపుల్ సమంత, నాగ చైతన్యలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ విషయం పక్కన పెడితే తాజాగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా పెళ్లికి ముందే విడాకులపై ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. పెళ్లి తర్వాత ఈ విషయంలో తమ మధ్య గొడవలు రాకూడదు అనే ముందుగానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు ఇలా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని నెట్టింట వార్త వైరల్ అవుతుంది.

Lavanya tripathi varun tej

ఆ అగ్రిమెంట్లో ఏముందంటే.. లావణ్య, వరుణ్ తేజ్ మధ్య గొడవలు వస్తే ఒకవేళ విడిపోవాలి అని అనుకుంటే ఆ సమయంలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా న్యాయబద్ధంగా విడాకులకు అప్లై చేసుకోవచ్చునని, అలాగే విడాకుల తర్వాత ఎవరి ఆస్తులపై వారికే హక్కు ఉంటుందని, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తిని ఇద్దరు అనుభవించవచ్చని అగ్రిమెంట్ లో రాసారట..

- Advertisement -

అలాగే ఆస్తుల విషయంలో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దని మెగా ఫ్యామిలీ ముందే ఇలాంటి అగ్రిమెంట్ రాసుకున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో బయటపడడంతో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించక పెళ్లికి ముందే విడాకుల గురించి ఆలోచిస్తున్నారు.. వీళ్ళు కలిసి కాపురం చేస్తారా.. లేక టైం పాస్ కోసం పెళ్లి చేసుకుంటున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.. కానీ ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక వీళ్ళ పెళ్లి డేట్ ఇంక ఫిక్స్ అవ్వలేదు కానీ డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here