Teja Sajja : అరె ఏంట్రా ఇది.. తేజా సజ్జాకి బ్లూ ఫిల్మ్స్ అంటే ఇష్టమా ?

- Advertisement -


Teja Sajja : ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా ..? అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. హనుమాన్ సినిమా కారణంగా తేజ సజ్జా పేరు యావత్ ఇండియాలో ఏ లెవల్లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ సినిమా గురించే చర్చ. సూపర్ స్టార్ మహేష్ బాబునే మడత పెట్టే స్థాయికి వెళ్లి పోయాడు ఈ కుర్ర హీరో అన్న కామెంట్స్ విరివిగా వినిపిస్తున్నాయి.

Teja Sajja
Teja Sajja

గుంటూరు కారం సినిమాను ఢీ కొట్టి.. తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే తేజ మంచు మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఉస్తాద్ అనే షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే మనోజ్.. తేజకి బ్లూ కలర్ అంటే ఇష్టమని.. బ్లూ ధీమ్ అంటే ఇష్టమని.. బ్లూ షార్ట్ అంటే ఇష్టమని.. అలాగే ఫిలిమ్స్ కూడా బ్లూ అంటే ఇష్టమంటూ టంగ్ స్లిప్పయ్యాడు.

manchu manoj
manchu manoj

దీంతో వెంటనే అక్కడే ఉన్న ప్రశాంత్ వర్మ, తేజ షాక్ అయిపోయారు. తేజ సజ్జ అయితే తల బాధకున్నట్లు కనిపిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ట్రోలర్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తేజ సజ్జాకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఇది అంతా ఫన్నీ గా జరిగిన కన్వర్జేషన్ అయినా కొంతమంది మాత్రం పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here