డబ్బులిస్తే ఏ పనికైనా సిద్ధమంటున్న శ్రీలీల

- Advertisement -

చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై కుర్రాళ్ల క్రష్ గా మారింది శ్రీలీల. తతొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది. ఇక 2021 లో పెళ్లి సందD సినిమాలో నటించి తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. గతేడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో హీరోల ఫస్ట్ ఛాయిస్ తానే అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుసగా 12 సినిమాలు ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేష్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా మరికొంతమంది హీరోల సినిమాలలో బిజీగా ఉంది. ఈ బ్యూటీ కోలీవుడ్ లోనూ వరుసగా క్రేజీ ఆఫర్స్ ను కొట్టేస్తోంది

శ్రీలీల
శ్రీలీల

అయితే సినిమాల పరంగా ఆచి తూచి ఆలోచించి నిర్ణయించుకునే ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం టెంప్ట్ అవుతుందట. నిన్న మొన్నటి వరకు అందాల ఆరబోతకు కాస్తంత దూరంగా ఉన్న అమ్మడు. తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. బోల్డ్ కంటెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుందట . శ్రీలీల రెమ్యూనరేషన్ దండిగా ఇస్తే ఆ పని కూడా చేసేస్తాను అంటూ హద్దులు మిరడానికి సై అంటుందట. దీంతో ఇప్పటివరకు శ్రీలీల పై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కాస్త నెగిటివ్ గా మారింది. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుందా ..? రేపటి రోజు బట్టలు విప్ప మన్నా విప్పేస్తుందా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల పేరు మరోసారి వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here