Anjali : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అచ్చ తెలుగు ముద్దుగుమ్మ. అయినప్పటికీ తమిళంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆ పాపులారిటీతో ఆ ఫామ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో వరుసగా పలు సినిమాల్లో నటించి తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. ఆమె ఇటీవలే నటించిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆమెకు మంచి పేరు కూడా తెచ్చి పెట్టింది. అయినా సరే ఎందుకో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా తర్వాత ఆమె అవకాశాలు అందుకోలేకపోయింది.

రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కొట్టినా కూడా ఆ క్రెడిట్ ఆమెకి రాదంటున్నారు జనాలు. ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ ఆ సినిమాలో ఉంది . చరణ్ కియారా ముందు హీరోయిన్ అంజలి తేలిపోతుందంటూ క్రిటిక్స్ ముందుగానే రివ్యూ ఇచ్చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త పడినట్టుంది అంజలి . అందుకే తనకు సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ వచ్చింది.
రీసెంట్గా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో యమ హాట్ హాట్ టాపిక్ గా మారాయి . చూడడానికి చాలా హాట్ గా.. చక్కగా ట్రెండీగా రెడీ అయింది. దీంతో సినిమా అవకాశాల కోసమే అంజలి ఇలా చేస్తుందని.. అందుకే ఎప్పుడూ లేనివిధంగా గ్లామర్ డోస్ పెంచేసిందని ఆమెపై పలువురు మండిపడుతున్నారు. తెలుగు హీరోయిన్ అయి నువ్వు అందం ఎరగా వేసి అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్నావా..? అంటూ గుస్సా అయిపోతున్నారు అభిమానులు. అయితే అంజలి ఫ్యాన్స్ మాత్రం ఆమె ఫోటోషూట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .. మీ అందం ముందు మరి ఏ హీరోయిన్ పనికిరాదంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
View this post on Instagram