నాకు కాబోయే మొగుడికి ఆస్తి లేకపోయిన పర్వాలేదు.. కానీ ఆది మాత్రం ఉండాలి : కృతి శెట్టి

- Advertisement -

తాజాగా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఉప్పెన సినిమాతో మొదటిసారి తన సినీ కెరియర్ను ప్రారంభించిన కృతి శెట్టి మతిపోగొట్టే లా కుర్రకారుల అందాల రాకుమారిగా పేరుపొందింది. దీంతో ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో 5.5 మిలియన్ల ఫాలో అవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూనే ఉంటుంది ఈ అమ్మడు.

కృతి శెట్టి

రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి రివిల్ చేసింది కృతి శెట్టి . తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట ..కానీ బొద్దుగా ఉంటే చాలా ఇష్టమట.చభీ చబ్బీ గా బుగ్గలు పెద్దపెద్దగా ఉంటే కృతిశెట్టికి చాలా ఇష్టమట . మంచి మనసు ఉండాలి అని,, ఫైనాన్షియల్ స్టేటస్ బాగో లేకపోయినా కానీ మంచి మనసు ఉంటే ఉంటే అదే ఇష్టముంటుంది కృతిశెట్టి . దీనితో మరోసారి కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముద్దుగుమ్మ కృతి శెట్టి

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా ..తెలుగులో నటించే అవకాశాలు అందుకున్న కృతి శెట్టి స్టార్ బ్యూటీ గా మారిపోయింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోవడానికి ట్రై చేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కృతి శెట్టి చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . సుధీర్ బాబుతో కలిసి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. నితిన్ తో కలిసి “మాచర్ల నియోజకవర్గం”..రామ్ తో “వారియర్”.. నాగ చైతన్య తో “కస్టడి”.. ఇలా నాలుగు ఫ్లాప్ అవ్వడంతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు జనాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here