Kriti Sanon : బాపురే.. ఆ ఎక్స్పోజింగ్ ఏంటి కృతి.. బ్లూ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్..

- Advertisement -

Kriti Sanon .. సన్నజాజి లాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది..కానీ బాలివుడ్ లో మాత్రం ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. దాంతో అక్కడ క్రేజీ హీరోయిన్ అయిపొయింది.ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. దాంతో ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.

Kriti Sanon
Kriti Sanon

ఒకవైపు మంచి అవకాశాలు వస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివెజ్ షో చేస్తూ వస్తుంది. హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా బ్లూ డ్రెస్సులో కిల్లింగ్ లుక్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన వారంతా ఆ ఎక్స్పోజింగ్ ఏంటి కృతి.. బ్లూ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అలా వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని షెహజాద అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది..

ఇటీవల ఆ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీక్ ఆర్యన్ తన స్టైల్ లో చేయాలని ప్రయత్నించినప్పటికీ గెటప్స్ విషయంలో బన్నీని ఫాలో అయ్యాడు. మ్యానరిజమ్స్ కూడా చాలా వరకు బన్నీని గుర్తు చేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది.. ప్రమోషన్స్ లో భాగంగానే కృతి సనన్ కళ్ళు చెదిరే పరువాలతో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తోంది. మరి ఆ సినిమా ఏ రెంజులో ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here