Sreeleela ను చావు దెబ్బ కొట్టిన కృతిశెట్టి.. మరీ అంత ఓవర్ చేస్తే అంతే మరి

- Advertisement -

Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కొక్కరి హవా నడుస్తుంది. కొంత కాలం క్రితం కృతి శెట్టి హవా కొనసాగింది. ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది. సాధారణంగా చాలా సందర్భాల్లో ఓ సినిమా కోసం అనుకున్న హీరోయిన్ ని కాకుండా చివరి మూమెంట్లో మరో హీరోయిన్ ను సెట్ చేసుకునే వరకు వెళ్లిపోతున్నారు దర్శకులు. కారణాలు ఏవైనా కానీ మొదటి హీరోయిన్ రిజెక్ట్ చేసి తనతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ ను సెట్ చేస్తే వస్తే ఆ మజానే వేరు. ప్రస్తుతం అలాంటి ఓ టఫ్ సిట్యువేషన్ ఎదుర్కొంటుంది టాలీవుడ్ క్రష్ బేబీ శ్రీలీల.

sreeleela
sreeleela

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీ లీలా ఓ అదృష్ట దేవతగా మారిపోయింది. తనతో సినిమా తీస్తే కచ్చితంగా హిటన్న నమ్మకం దర్శకనిర్మాతలలో పడిపోయింది. అయితే అలాంటి శ్రీలీలను కాదని కృతి శెట్టిని తన సినిమాలోకి తీసుకున్నాడు ఓ హీరో. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల తీస్తున్న సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అవుతున్నాయి.

Kriti Shetty Sharwanand

ఆ బ్యానర్ పై ప్రస్తుతం శర్వానంద్ తన 35వ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు శ్రీరాం ఆదిత్య ర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమె ఓవర్ హెడ్ వెయిట్ గా మాట్లడటంతో కోపం తెచ్చుకున్న శర్వానంద్ వేరే ఆలోచించకుండా కృతి శెట్టిని అప్రోచ్ అయ్యి తన క్వాల్షీట్స్ తీసుకున్నాడట. తనను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల తిక్క కుదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here