Krithi Shetty : పొట్టి మిడ్డీలో తడిచిన అందాలతో పిచ్చెక్కిస్తున్న బేబమ్మ.. బాబోయ్ కష్టమే..

- Advertisement -

Krithi Shetty :ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది..అనతి కాలంలోనే కృతి శెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోట్ల హృదయాల్ని దోచేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ మెరుపులను మెరిపిస్తుంది.. తాజాగా పొట్టి మిడ్డీలో తడిచిన అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి హాట్ టాపిక్ గా మారాయి..

Krithi Shetty
Krithi Shetty

కృతి శెట్టి స్వతహాగా మంచి డ్యాన్సర్. పైగా మంచి పర్సనాలిటీ ఉంది. అందుకే.. కృతి పాదాల చెంత అవకాశాల వెల్లువే ఉంది. అయితే, కృతి శెట్టి ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోవడం లేదు. చిన్న సినిమాలకు, అలాగే మీడియం రేంజ్ సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. పైగా భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేయాలని కృతి శెట్టి ఫిక్స్ అయింది.. అందుకే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి..

తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్‌ చేసింది. మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఏం అందం రా బాబు అంటూ బేబమ్మ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం తమిళ్ సినిమాలలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here