Kiara : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల మూడు బంధంతో ఒకటయ్యారు దాంతో బాలీవుడ్ క్రేజీ కపుల్స్ లో ఈ జంట కూడా చేరిపోయింది.. పెళ్లి అయిన తర్వాత ఈ జంట హనీమూన్ కి వెళ్ళారు. తాజాగా ముంబైకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు లో సిద్ధార్థ్ కియారా తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇక కియారా తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కియారా అద్వానీ తన మొదటి రాత్రికి సంబంధించిన పోస్టును సోషల్ మీడియాలో పంచుకుంది తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను పంచుకోవడంతో పాటు.. రాత్రి ఎంతో ప్రత్యేకం.. రాత్రి గురించి ఏం చెప్పాలి.. సంథింగ్ రియల్లీ స్పెషల్ అంటూ సిద్ధార్థ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఈ నోట్ రాసుకొచ్చింది కియారా.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఫ్యాన్స్ కామెంట్స్ బాక్స్ లో లవ్ సింబల్స్, ఫైర్ ఎమోజీలతో నింపేశారు. ఏంటికి కియారా మొదటి రాత్రి ఎలా ఎంజాయ్ చేసావో.. మరి ఇంత వివరంగా చెప్పాలా అంటూ హద్దులు మీరు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో బంపర్ హిట్ను అందుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే కియారా తన ప్రియుడు సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది .తాజాగా కియారా తన మొదటి రాత్రికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ ఆ రాత్రి ఎంతో ప్రత్యేకమని రాస్కొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.