Kavya Kalyanram : పిందె పండైంది.. బలగం బ్యూటీ హాట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరు..

- Advertisement -

Kavya Kalyanram : కావ్య కళ్యాణ్ రామ్.. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా పాపులర్ అయింది. ఈ చిన్నారి గంగోత్రి సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్ లో కావ్య కళ్యాణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత పలు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు రావడంతో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ యుక్త వయసులోకి వచ్చింది. హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది..

Kavya Kalyanram
Kavya Kalyanram

కావ్య 30 ఏళ్ల వయసులో హీరోయిన్ గా నటిస్తోంది. మసూదా సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. తాజాగా బలగం సినిమాలో కూడా ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించిన కావ్య ప్రస్తుతం టాలీవుడ్ దృష్టిలో మంచి ఫాలోయింగ్ సొంతం చేస్తుందని చెప్పాలి. ఈ అమ్మడు నటనకు అభిమానులు చాలా ఫీదా అవుతున్నారు. ఇప్పటికే డజన్ కి పైగా సినిమాలు చేయాల్సిన కావ్య లేటుగా ఇంట్రడ్యూస్ అయిందంటూ వాపోతున్నారు.

మాసూదా , బలగం సినిమాల వల్ల ఈ బ్యూటీకి బోలెడంత పాపులారిటీ వచ్చింది. మసుద బలగం రెండు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బలగం సినిమాలో సంధ్య పాత్రలో చాలా చక్కగా నటించింది. దాంతో ఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటి బలగం డ్యూటీ కి చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here