Janhvi అది ఆగదు.. ఆపలేము అంటున్న జాన్వీ కపూర్..Janhvi బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. జాన్వి తరచూ వర్కౌట్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ఓ స్టోరీని రాస్కొచ్చింది..

Janhvi
Janhvi

జాన్వి కపూర్ రోజురోజుకి హాట్ నెస్ పనిచేస్తోంది. బోల్డ్ గా ఫోటోషూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ వలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. జాహ్నవి కపూర్ మతి పోగొట్టే ఫిజిక్స్ తో వయ్యారాలు వలకబోస్తున్న ఫోటోషూట్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇక ఈ అందాన్ని మెయింటైన్ చేయడానికి జాన్వి తరచూ వర్కర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

janu

తాజాగా అలాంటి వర్కౌట్ జాన్వీ కపూర్ చేస్తున్న వీడియో ను ఆమె ట్రైనర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోను జాన్వి కపూర్ ట్యాగ్ చేస్తూ నా వర్క్ కోడ్స్ ఎవ్వరూ ఆపలేరు.. దానిని అపలేము. అది ఎప్పటికీ ఆగదు అంటూ ఓ ఇన్స్టా స్టోరీ రాస్కొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

శుక్రవారం ముంబైలో స్టైల్ ఐకాన్స్ 2023 అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డు వేడుకకి బాలీవుడ్ బ్యూటీస్ అందరూ హాజరయ్యారు. ఎప్పుడు అందాలతో ఆటంబాంబ్ లాగా పిలిచే జాన్వి కపూర్ పాల్గొన్నారు. స్టైల్ ఐకాన్స్ అవార్డులలో కూడా జాన్వి ఒక సైడ్ మొత్తం ఆల్మోస్ట్ చూపించేసేలా ఉన్నా డ్రెస్ లో మెరిసిపోయింది. ఈ డ్రెస్ లో జాన్వి అందాలు అదరహో అనిపిస్తున్నది ముఖ్యంగా తను చేస్తున్న తైష్ షో ఫ్యాన్స్ ని వెర్రేత్తిస్తుంది.