Janhvi Kapoor అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని కెరీర్ లో దూసుకెళ్తోంది ఈ అమ్మడు.. జాన్వి కపూర్ కథల ఎంపికలోనూ కూడా ఆచి తూచి వ్యవహరిస్తోంది. జాన్వి కపూర్ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోస్ వర్కోట్ వీడియోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఫేవరెట్ జాన్వి కపూర్ వర్కౌట్ వీడియోలపై ఓ లుక్ వేయండి..

గ్రీన్ కలర్ జిమ్ డ్రెస్ లో జాన్వి కపూర్ తన లేలేత పరువాలను చూపిస్తూ.. ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలో ఓ వీడియోను పంచుకుంది. అందులో జాన్వి కపూర్ తన ఎద భాగాలతో పాటు నడుము భాగాలను చూపిస్తూ చేస్తున్న వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తుంది..

జాన్వి కపూర్ ట్రేడ్ మిల్ పై వర్కౌట్ చేస్తున్న వీడియో గతంలో సోషల్ మీడియాను ఏ రేంజ్ లో హీటెక్కించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జాన్వి కపూర్ ఇంత ఫిట్ గా కనిపించడానికి తన వర్కౌట్సే కారణమని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ..

శ్రీదేవి అభిమానులు జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ ఆశ కూడా నిన్నటితో నెరవేరి పోయింది. నిన్న జాన్వి కపూర్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రానున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి వెళ్లబోతున్నారు . ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ ని షేక్ చేసిన జాన్వీ కపూర్ ఇకపై టాలీవుడ్ ని కూడా హీట్ ఎక్కించడానికి రాబోతోంది.