బికినీలో హీటేక్కిస్తున్న Janhvi Kapoor.. తట్టుకోలేమంటున్న నెటిజన్లు.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

Janhvi Kapoor గురించి ఎంత చెప్పిన తక్కువే.. అందాల బరిని.. ఎంత చూపించినా ఇంకా చూడాలని యువత అనుకోవడంలో సందేహం లేదు.. ఎప్పుడూ హాట్ అందాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది. అమాయికమైన చూపులతో గ్లామర్ డోస్ పెంచుతుంది.. తాజాగా టూ పీస్ బికినీ వేసుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. సమ్మర్లో మరింత హీట్ ను పెంచుతుందని.. తట్టుకోలేక పోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..ఇక ఫోటోలు వైరల్ అవుతున్నాయి..బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది..

Janhvi Kapoor
Janhvi Kapoor

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు..

Janhvi

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.. తాజాగా జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ బికినీ టాప్ లో మంటలు పుట్టించే ఫొటోస్ షేర్ చేసింది. రెడ్ బికినీ ధరించిన జాన్వీ కపూర్ యువత ఫిదా అయ్యే విధంగాఅందాలు ఒలకబోస్తోంది..జాన్వీ కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ కామెంట్ పెట్టారు. చాలా సింపుల్ గా పర్సనల్ లైఫ్ ని, వర్క్ ని బ్యాలెన్స్ చేస్తున్నావు అని ప్రశంసించాడు. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here