Ritu Chowdary : పైన కింద అక్కడ చేతులేసుకుని.. జబర్దస్త్ బ్యూటీ అందాల అరాచకం.. చూస్తే దిమ్మతిరగాల్సిందే

- Advertisement -


Ritu Chowdary : సీరియల్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి.. కాస్త జబర్దస్త్ రీతూగా మారిపోయింది. నిజానికి సీరియల్స్ బాగా చేసినా జబర్దస్త్ ద్వారానే అమ్మడికి బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయింది. ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన రోజువారీ కార్యకలాపాలు, పర్యటనలు, సెలవుల ఫోటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ అమ్మడు ఫోటోలకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

Ritu Chowdary
Ritu Chowdary

రీతూ చౌదరి సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫోటోలకు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. ఆమె ఎక్కువగా ఫోటోషూట్‌లు, వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అలా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు మగాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. చాలీ చాలని టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ హాట్ అందాలతో కనిపించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో షూట్ పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. పాపం సరైన బట్టలు లేవనుకుంటా పాపకు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్… ఎన్నాళ్లకు కరుణించావు. అందాలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటూ సజెస్ట్ చేశారు. ఈమె హీరోయిన్ మెటీరియల్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సినిమాలో అవకాశం ఇస్తే తప్పకుండా మంచి హీరోయిన్ అవుతుందంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here