Apsara Rani : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒకదాని వెనుక ఒకటి సినిమాలు చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు రామ్ గోపాల్ వర్మ. అందరూ ఆయనను ఆర్జీవీగా పేర్కొంటారు. స్టార్ దర్శకుడైనా మన వర్మ మాత్రం మాంచి సరసుడే. మహిళల విషయంలో మనోడు మోడ్రన్ కృష్ణుడే అని చెప్పాలి. అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు బుట్టలో పడేయడం వారితో ఎంజాయ్ చేయడం.. డ్యాన్సులు చేయడం.. పార్టీలు చేసుకోవడం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య.

అలా చేసిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వర్మతో జస్ట్ అలా కనిపించిన ప్రతీ అమ్మాయి స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అలాంటి వారిలో అప్సరా రాణి కూడా ఒకరు.
రామ్ గోపాల్ డెన్ లో బికినీ వేసుకుని అందాల జాతర చేస్తోంది అప్సర. పేరుకు తగ్గట్లే అంత అందం అమ్మడి సొంతం. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనకు తండ్రితో సమానమంటూ బాంబు పేల్చేసింది. ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడుతూ..‘‘మా నాన్నకు వర్మకు రెండు, మూడేళ్ల తేడా మాత్రమే ఉంది.

నాకు అప్సర రాణి అని పేరు పెట్టింది కూడా వర్మ గారే. ఆయన గారు నాకు తండ్రితో సమానం’’ అని పేర్కొంది. దీంతో ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. ‘‘ఇన్ని రోజులుగా ఆయనతో చేయాల్సినవన్నీ చేసి.. ఇప్పుడేమో తండ్రి అంటున్నావు ఏంటి? ” అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం దానికి కౌంటర్ గా ‘‘అది తండ్రి ప్రేమ కాదు.. మామయ్య కామం” అంటూ కామెంట్ చేస్తున్నారు.