Samantha సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్ నా? ఎందుకు అలా చేశాడు?

- Advertisement -

Samantha రీసెంట్ గా చేసిన సినిమా శాకుంతలం భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.. ఇందుకు కారణం సినిమా కథ అని కొందరు అంటే మరికొంత మంది మాత్రం అందుకు కారణం ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.టాలీవుడ్ బ్యూటీ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఊహించని విధంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఈ మ్యాటర్ లోకి తీసుకొస్తున్నారు..

samantha
samantha

అంతేకాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది. అయితే అల్లు అర్హ చేసిన పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పెద్దకొడుకుని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కి తన కొడుకుని అప్పుడే ఇండస్ట్రీలోకి దింపటం ఇష్టం లేక సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడానికి ఎన్టీఆర్ కారణమని చెప్పుకొస్తున్నారు. సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఒకరకంగా ఎన్టీఆర్ అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

allu arha

తన కొడుకును ఈ సినిమాలో నటింప చేయడానికి ముందుగా ఒప్పుకుంటే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేదని, ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేదని, ఇలా టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ అవడంతో శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, దీనికి కారణం పరోక్షంగా ఎన్టీఆర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఇలా ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.

- Advertisement -

తన కొడుకును ఈ సినిమాలో నటింప చేయడానికి ముందుగా ఒప్పుకుంటే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేదని, ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేదని, ఇలా టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ అవడంతో శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, దీనికి కారణం పరోక్షంగా ఎన్టీఆర్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here