అక్కినేని అమల ఇండియన్ కి చెందిన అమ్మాయి కాదా..? బయటపడ్డ షాకింగ్ నిజం

- Advertisement -

అక్కినేని అమల గురించి తెలియని వాళ్లంతా ఉండరు. ఒకప్పుడు తెలుగు మరియు తమిళం సినిమాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ఆ తర్వాత అక్కినేని నాగార్జున ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరు కలిసి గతం లో శివ అనే సినిమా చేసారు. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

అక్కినేని అమల
అక్కినేని అమల

ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు, అప్పటికే నాగార్జున వెంకటేష్ సోదరి లక్ష్మి ని పెళ్లాడాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత వెంటనే నాగార్జున అమల ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఈమె సినిమాలకు దూరమైనా సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు గౌరవప్రదమైన పాత్రలు పోషిస్తూ ఉంటుంది.

Amala

ఇది ఇలా ఉండగా అమల గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ నిజం ఒకటి బయట పడింది, ఈమె వాస్తవానికి ఇండియన్ కాదట. ఆమె తల్లి ఐర్లాండ్ దేశానికీ సంబంధించిన మహిళా అట. ఇక తండ్రి ముఖర్జీ బెంగాలీ నేవి ఆఫీసర్ గా పని చేసాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం ఐర్లాండ్ లోనే ఉంటున్నారట. అప్పుడప్పుడు అమల వాళ్ళని చూసేందుకు ఐర్లాండ్ దేశం కి వెళ్తూ వస్తుందట. ఈ నిజం తెలుసుకొని అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

- Advertisement -

ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ అమల ఇండియన్ కాదనే విషయం ఎవరికీ తెలియదు. ఆమె తల్లి ఐర్లాండ్ దేశానికీ చెందిన మహిళా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ముఖర్జీ ని పెళ్లి చేసుకుందో, అప్పటి నుండి అమల వాళ్ళ అమ్మగారు ఇండియాలోనే స్థిరపడిపోయింది. ఇక ఆ తర్వాత కూతురు ఎదిగి ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అగ్ర స్థాయికి చేరుకొని, భర్త నేవీ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్లిద్దరు ఐర్లాండ్ కి పయనమయ్యారని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here