Akhil Akkineni : హీరోయిన్లను ఫాలో అవుతున్న అఖిల్.. బాడీలో ఆ పార్టు ఎత్తుగా కనిపించేందుకు సర్జరీ

- Advertisement -


Akhil Akkineni : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్. అటు తాత నాగేశ్వరరావు, ఇటు నాగార్జున వారసత్వాలను పునికి పుచ్చుకుని చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లో చేశారు. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. కాకపోతే చేసిన సినిమాల పరంగా పాపులారిటీ దక్కలేదు. చిత్రాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలిచిపోయాయి. ఎంతో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఓ ఛాలెంజింగ్ గా మారిపోయింది. ముఖ్యంగా నాగార్జున ఎంత సపోర్టు ఇచ్చినా.. అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు. అక్కినేని అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైంది. కానీ అంచనాల్లో 5శాతం కూడా అందుకోలేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచిపోయింది.

Akhil Akkineni
Akhil Akkineni

ఇక ఈ విషయం పక్కన పెడితే.. అఖిల్ కి సంబంధించి ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన హీరోయిన్లను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నిజానికి హీరోయిన్లు చాలామంది అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సమ్ థింగ్ స్పెషల్ గా కనిపించాలని తెగ కష్టపడతారు.

Akhil Akkineni Amala

సినిమాలలో అవకాశాల కోసం తమ శరీరాన్ని, ముఖాన్ని సర్జరీలతో కావాల్సిన విధంగా మార్చుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ల బాటలోనే అఖిల్ కూడా అందం కోసం తన శరీరంలోని ఓ పార్టుకు సర్జరీ చేయించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అఖిల్ ముఖం బాగానే ఉన్నప్పటికీ ఆయన ముఖంలో ముక్కు బాగుండదట. దీంతో ముక్కు కరెక్ట్‎గా లేకపోవడం వల్లే తన ఫేసులో ఎక్స్ ప్రెషన్స్ బయటపెట్టినా ప్రేక్షకులకు సరిగా కనిపించడం లేదు. అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here