Hyper Aadi : డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన హైపర్ ఆది.. ఛీ.. ఛీ.. అంటూ..

- Advertisement -

Hyper Aadi పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు… జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. అలా సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న ప్రతి షోలో కనిపిస్తు సందడి చేస్తున్నారు.. అయితే ఆది ఉన్న షో లలో అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులను వదులుతాడు.. అవి ఒక్కోసారి సోషల్ మీడియాలో టాపిక్ అవుతుంటాయి.. అయిన ఆది పెద్దగా పట్టించుకోడు.. తాజాగా టెలికాస్ట్ అయిన ఢీ షో ప్రోమో లో ఆది రెచ్చిపోయాడు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

Hyper Aadi
Hyper Aadi

యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా రచ్చ రచ్చ చేస్తుంది..

ఇక విషయానికొస్తే..ఢీ ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో అదిరిపోయేలా ఉంది. హైపర్ ఆది లుంగీ గెటప్ లో.. దీపికా పిల్లి టైట్ ఫిట్ బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు. గుడుంబా శంకర్ చిత్రంలోని కిళ్ళీ కిళ్ళీ అనే సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ వీరిద్దరూ ఎంట్రీ ఇచ్చారు. వన్స్ మనం ఫిక్సయ్యాక పిల్లి అయినా కిళ్ళీ అయినా నమిలేయడమే అంటూ హైపర్ ఆది దీపికా పిల్లిని ఉద్దేశించి కామెంట్ చేశాడు…ఆ తర్వాత చమ్మక్ చంద్ర కూడా తన స్టైల్లో పంచులు వేస్తాడు.. మా అమ్మాయికి టెంట్ వేస్తున్నావా అంటూ చమ్మక్ చంద్ర అడగగా.. ఆల్రెడీ టెంట్ వేశా.. ఇక స్టంట్ వేయడమే మిగిలింది అంటూ హైపర్ ఆది.. దీపికా పిల్లిపై డబుల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయాడు. దీనితో అక్కడున్న వారంతా షాక్ అవ్వడంతో పాటు ఛీ.. ఛీ అంటూ కామెంట్ చేస్తారు.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here