అయ్య బాబోయ్.. బ్లాస్టింగ్ అందాలతో రచ్చ చేస్తున్న హనీరోజ్

- Advertisement -

వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది హనీరోజ్. ఆ సినిమాలో ఈ మల్లు బ్యూటీ అందం, అభినయానికి తెలుగు కుర్రోళ్లు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ బ్యూటీ తరచూ షేర్ చేసే ఫొటోల కోసం కుర్రాళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. దాదాపుగా ఈ అమ్మడు ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్​లోనే కనిపిస్తుంది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్ అయినా ఈ భామ ఇచ్చే ఘాటు పోజులు కుర్రాళ్లకు కైపెక్కిస్తాయి. ఇక ఈ బ్యూటీ భారీ అందాలు చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోతుంటారు.

Honey ROse
Honey ROse

తాజాగా హనీరోజ్ వైట్ కలర్ శారీలో ఫొటోలు పోస్టు చేసింది. చూడటానికి అచ్చతెలుగు పదహారణాల అడపడుచులా చాలా అందంగా కనిపించింది. పొడవాటి జడ, కాటుక కళ్లతో మాయ చేసింది. ఇక తన చిరునవ్వుతో కుర్రాళ్లను కట్టి పడేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ఒక్క నవ్వుతోనే చేసినావే మాయ.. ఒక్కసారి నేను నీకు పడిపోయా అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. ఇక ఈ బ్యూటీ నడుం వొంపులు చూసి ఆ నయాగరా వొంపుల్లో దూకి చచ్చిపోవచ్చంటూ కొంటె కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి హనీ రోజ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి.

honey rose white saree photos

- Advertisement -

ఇక వీరసింహారెడ్డితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి చాలా ఈవెంట్స్, కంపెనీల నుంచి ఇన్విటేషన్ రావడంతో ఈ భామ టాలీవుడ్​లో సెటిల్ అయిపోవడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఈ భామ తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. కానీ మలయాళంలో మాత్రం అడపా దడపా చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువగా ఉంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here