Honey Rose : ఈ మధ్య కాలంలో హనీ రోజ్ హవా నడుస్తుంది.. అందుకు కారణం మోహన్ లాల్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించడం.. ఆ సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలకు మంచి పేరు లభించడం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ తో ఈమె ఇంకా పాపులర్ అయ్యింది. మొదటి నుండి ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ పేరు వినిపించింది.. సినిమాను చూశాక హీరోయిన్ హనీ రోజ్ అంటూ ప్రచారం జరిగింది… ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంతగా వైరల్ అవుతుందో తెలిసిందే.. తాజాగా బ్లూ శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. బ్లూ శారీలో మెరిసిపోతున్న హనీ రోజ్..పైట జరిపి ఫోటోలకు పోజులిచ్చింది..అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

వీరసింహారెడ్డి సినిమాలో ఈమె ఫిజిక్ తో అందంతో అందరినీ ఆకట్టుకుంది..ఆ తర్వాత బయట ఫంక్షన్లకు ఎక్కువగా కనిపించినా ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు ప్రేక్షకులు. 2008లో మొదట ఆలయం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కానీ అప్పట్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కన్నడ, తమిళ్ , మలయాళం వంటి పరిశ్రమలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.. ఈ ఏడాది వచ్చిన బాలయ్య సినిమాతో యాట్రిక్ విజయాన్ని అందుకుంది..ఈ సినిమాతో ఒక్కసారిగా ఇమే క్రేజ్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని ఈమెకు చాలామంది అభిమానులు పెరిగి పోయారు.

తన క్రేజీ ని వాడుకునేందుకు సిద్ధమైన ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా జిగేల్ మంటూ హనీ రోజ్ బ్లూ కలర్ చీరలో మెరుస్తున్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఆ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికి తెగ వైరల్ గా మారుతున్నాయి.. ఇండియన్ కింగ్ క్రష్ అని ఒక అభిమాని అంటుండగా ఈ చీరలో ఫ్రంట్ అందాలన్నీ కనిపించేలా సందడి చేస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ మాందాన్ని చూసి మేము తట్టుకోగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. ఇక ఎందుకు మాటలు ఒకసారి ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి..