‘జైలర్’ సినిమాలో నటించిన ఈ పొట్టి కమెడియన్ కాబొయ్యే భార్య ని చూసారా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు!

- Advertisement -

రీసెంట్ గా విడుదలైన సినిమాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి, విడుదల తర్వాత అంతకు మించి రెస్పాన్స్ మొదటి ఆట నుండే వచ్చింది. ఫలితంగా అటు తమిళ నాడు, ఇటు తెలుగు స్టేట్స్ షేక్ అయ్యాయి.

జైలర్
జైలర్

ఓవర్సీస్ లో రికార్డుల మోత మోగింది, ఈ రికార్డ్స్ ని కొట్టడం ఎవరి తరం కాదు అనే రేంజ్ లో కొట్టాడు సూపర్ స్టార్. మొత్తం మీద 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, తెలుగు లో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గానే ఓటీటీ లో కూడా వచ్చేసిన ఈ చిత్రానికి అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటుగా నటించిన మిగిలిన ఆర్టిస్ట్స్ ని కూడా అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా డోకినాథ్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఈ పాత్ర ని జాఫర్ సాదిక్ చేసాడు. అతను ఈ చిత్రానికి ముందు కమల్ హాసన్ ‘విక్రమ్’ చిత్రం లో నటించాడు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఇక ఈ ఏడాది ఇతను విజయ్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లియో’ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. చూసేందుకు పొట్టిగా, కామెడీ గా కనిపిస్తున్న ఈయన పాత్ర ‘జైలర్‘ చిత్రం లో చాలా ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా ఇతని గర్ల్ ఫ్రెండ్ ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అయ్యారు. సినిమా హీరోయిన్ లాగ కనిపిస్తున్న ఆ అమ్మాయితో కలిసి జాఫర్ దిగిన కొన్ని ఫోటోలు మీకు అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here