Guess Actress : ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?..కుర్రాళ్ల కలలరాకుమారి..

- Advertisement -

Guess Actress : సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి. క్రెజీ స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తరాలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూ ఉన్నాయి.తాజాగా పైన కనిపిస్తోన్న చిన్నారి ఫోటో కూడా నెట్టింట సందడి చేస్తోంది.

Guess Actress
Guess Actress

ఇంతకు పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆ చిన్నారి హీరోయిన్ గా ఒకానొక సమయంలో రాణించింది. కుర్రకారు ఫెవరెట్ హీరోయిన్ గా మారింది..ఇంకా గెస్ చెయ్యలేదా ..చిన్న క్లూ ఆమెకు పన్ను మీద పన్ను కూడా ఉంటుంది..కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న హీరోయిన్ కలర్స్ స్వాతి..ఈ అమ్మడు మొదటి యాంకర్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది.ఆ తర్వాత మెల్లగా సినిమా ల్లో అవకాశాలు దక్కించుకుంది. వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే లో త్రిష సిస్టర్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత నాని నటించిన అష్టాచమ్మా తో హీరోయిన్ గా మారింది..

Swathi

మొదటి చిత్రంతోనే నటన, అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. తెలుగులో చాలా ల్లో నటించిన స్వాతి తమిళ్ లోనూ లు చేసింది. ఇక స్వాతి నటించిన కార్తికేయ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యింది.. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది.. మరి ఏ డైరెక్టర్ తనకు అవకాశం ఇస్తాడో చూడాలి.. ముందున్న క్రేజ్ ఉంటుందో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here