Geetha krishna : సినిమా ఇండస్ట్రీలో సెలెబ్రేటీల పై రూమర్స్ రావడం కామన్.. అయితే కొన్ని విషయాలు సంచలనంగా మారుతాయి.. ఇటీవల కాలంలో కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.. తాజాగా డైరెక్టర్ గీతా కృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన దగ్గుపాటి ఫ్యామిలి గురించి పచ్చి నిజాలను బయట పెట్టి పరువు తీసాడు.. గత కొద్ది రోజులుగా ఈ ఇంటర్వ్యూ పై రకరకాల కామెంట్స్ వింటూనే ఉన్నాము.. రానా, అభిరామ్ ల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.. ఇద్దరు అమ్మాయిలను వాడుకొని వదిలేస్తారు అని ఆరోపించడం పై సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అసలు విషయానికొస్తే..

సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీల గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంటారు. ఆయన వీడియోస్ ఎన్నో యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి..ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇండస్ట్రీలోని పలు సెలబ్రిటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.. గతంలో ఎంతో మంది సినీ తారల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు.. ఇప్పుడు మరో ఇంటర్వ్యూ తో సంచలనాలకు కేరాఫ్ గా మారింది ..
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన దగ్గుపాటి రామానాయుడు ఫ్యామిలీ పై బూతుల వర్షం కురిపించారు.. ఒక్కో వ్యక్తి గురించి పచ్చి నిజాలను బయట పెట్టాడు.. బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ తీయడం పై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా.. దాంట్లో తప్పేముంది..వాళ్ళేమి పతీత్ లు కాదు.. రానా ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసాడు.. అలాగే అభిరామ్ ఎంతో మంది బీచ్ లను వాడుకొని వదిలేసాడు.. వెంకటేష్ కనిపించడు కానీ అలాంటోడే.. మరి సినిమాలు చెయ్యడంలో తప్పులేదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.. ఆ ఇంటర్వ్యూ కు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక మీరే ఆ వీడియోను ఒకసారి చూడండి..