Faria Abdullah శారీలో మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

- Advertisement -

Faria Abdullah : టాలివుడ్ యంగ్ హీరోయిన్ జాతిరత్నాలు ఫెమ్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..చేసింది కొన్ని సినిమాలు అయిన కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.. ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది..చీరలో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Faria Abdullah
Faria Abdullah

అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలిచిత్రంతోనే హిట్ అందుకుంది.ప్రస్తుతం ఫరియా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ, తన ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది..గ్లామర్ షోకు కాస్తా దూరంగా ఉండే ఇటీవల ఫరియా ఇటీవల డోస్ పెంచుతోంది. అందాల విందుకు తెరతీస్తూ నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. శారీలో మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా ఫోటోలు.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో పరువాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది..

తాజాగా ఫరియా అబ్దుల్లా చీరకట్టులో దర్శనమిచ్చింది. ఈ పొగుడుకాళ్ల సుందరి శారీ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్, లెహంగా వోణీలో మెరిసే ఈ ముద్దుగుమ్మ చీరలో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. రింగురింగుల కురులతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరలో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ పోజులతో కట్టిపడేసింది. ఇటీవల లైక్ షేర్ సబ్ స్క్రైబ్’తో అలరించింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవి తేజ ‘రావణసుర’లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళంలోనూ నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here