Pawan Kalyan మొదటి భార్య నందిని ఆ ప్రముఖ హీరోకి మరదలు అవుతుంది అనే విషయం ఎవరికైనా తెలుసా?

- Advertisement -

Pawan Kalyan ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లోనే నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వైజాగ్ కి చెందిన నందిని తో కొంతకాలం దాంపత్య జీవితం కొనసాగించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం వల్ల ఆమెతో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు కుదిరించిన వివాహం.

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత 2006 వ సంవత్సరం లో విదేశాల్లో స్థిరపడిన కుర్రాడిని పెళ్లి చేసుకుంది నందిని. ఇక పవన్ కళ్యాణ్ బద్రి సినిమా సమయం లో రేణు దేశాయ్ తో ప్రేమాయణం నడిపి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ అకిరా మరియు ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుమారుగా 12 ఏళ్ళు కలిసి దాంపత్యం చేసిన వీళ్లిద్దరు 2013 వ సంవత్సరం లో విడిపోయారు.

Pawan Kalyan Renudesai

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినావా అనే అమ్మాయిని పెళ్ళాడి ప్రస్తుతం ఆమెతోనే దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే మొదటి భార్య నందిని రెడ్డి గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు తెలిసింది. ఈమెకి కూడా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉందట. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారికి నందిని దూరపు చుట్టం అవుతుందట. అక్కినేని నాగార్జున పవన్ కళ్యాణ్ కి బావ అవుతాడు. అంటే నందిని రెడ్డి ఆయనకీ మరదలు వరుస అవుతుంది అన్నమాట.

- Advertisement -
Pawan Kalyan FIrst wife

ఈ విషయం చాలా మందికి తెలియదు. నందిని రెడ్డి పవన్ కళ్యాణ్ కి మ్యాచ్ ఫిక్స్ అయ్యినప్పుడు అక్కినేని నాగేశ్వర రావు ఎంతో సంతోషించాడట. వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతి తక్కువ మంది సినీ సెలెబ్రిటీలలో అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా నందిని రెడ్డి అక్కినేని కుటుంబం తో టచ్ లోనే ఉందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here