Anupama Parameswaran : అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్న అనుపమ.. అందుకే బక్కి చిక్కిందా

- Advertisement -


Anupama Parameswaran ఈ పేరు ప్రస్తుతం తెలియని వారుండరు. పేరుకి మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ను ఏలేస్తోంది. రింగుల జుట్టు.. చూడ చక్కటి రూపం.. చక్కటి చిరునవ్వు అంతకుమించిన గొప్ప మనసుతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. చూడగానే ఆకట్టుకునేంత అందం అనుపమ సొంతం. మొదట్లో సంప్రదాయబద్దంగా కేవలం చీరలోనే మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే మోడరన్ వేర్ లో హొయలు పోతోంది. థైస్ భాగాలను చూపిస్తూ డీప్ హాట్ బ్లౌసెస్ తో కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది .

Anupama Parameswaran

కాగా అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోషూట్స్ చేయడానికే ఇష్టపడుతుంది. దానికి కారణం ఆమెకు చీరలు అంటే చాలా ఇష్టమట . మోడ్రన్ సారీస్ కూడా కాదు కాటన్ సారీస్, పట్టు చీరలు అంటే ఆమెకు ప్రాణమట. అందరూ ఇదే ఆమెకు ఉన్న పెద్ద జబ్బు అంటూ తనకున్న అలవాటుకు పేరు పెట్టేశారు. చీరలు అంటే ఎవరికైనా ఇష్టమే కానీ నిద్రపోయేటప్పుడు కూడా చీర కట్టుకుని ఉండమంటే అలాగే ఉండిపోతుందట.

Anupama Parameswaran Photos

చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ చీర కట్టుకుని తెగ ఆడుకునేదట. బాగా అల్లరి చేసేదట అందరు చిన్నప్పుడు అది చిలిపితనం అనుకున్నారు. కానీ పెద్దయ్యాక అదే ఆమెకు ఓ జబ్బులా మారిపోయింది. అనుపమ పరమేశ్వరన్ చీర లేనిదే ఉండదట. కచ్చితంగా వారానికి ఒక్కసారి అయినా సరే చీర కట్టుకొని ఫోటోషూట్ చేయాల్సిందేనట. చీరలో ఆమెను ఆమె చూసుకుంటే చాలా చాలా ముచ్చటగా ఉంటుందట. అనుపమకి సంబంధించిన ఈ వార్త ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here