Anupama Parameswaran : మిట్ట మధ్యాహ్నం బట్టలిప్పేసి మద్యం సేవిస్తూ ప్రియుడు ఎంజాయ్ చేసిన అనుపమ పరమేశ్వరన్!

- Advertisement -

Anupama Parameswaran : యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజి సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈమె పేరుకు మలయాళం హీరోయిన్ కానీ, అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ క్రేజ్ ని సంపాదించింది. హిట్స్ కూడా పెద్దగా లేవు కానీ, ఆమె అందం, నటన కారణంగానే ఇంత క్రేజ్ ని పొందింది. ముఖ్యంగా ఆమె రింగుల జుట్టు అంటే చెవి కోసుకునే కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

Anupama Parameswaran
Anupama Parameswaran

చక్కగా పద్దతిగల అమ్మాయిగా కనపడే అనుపమ పరమేశ్వరన్ ని చూసి ఆమె అభిమానులు రీసెంట్ సమయం లో షాకుల మీద షాకులు తింటున్నారు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ లో నటించడానికి అనుపమ పరమేశ్వరన్ ఏమాత్రం వెనకాడకపోవడమే. ఇష్టమొచ్చినట్టు పొట్టి దుస్తులు ధరించి, లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోతుంది. కేవలం లిప్ లాక్ సన్నివేశాల్లోనే కాదు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా ఆమె తన విశ్వరూపం చూపించేస్తుంది.

ఇది చూసి ఆమె అభిమానులు ‘ఎలా ఉండే అనుపమ ఎలా అయిపోయింది..అవకాశాల కోసం తప్పదేమో మరి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే కుర్రాళ్ళు మెంటలెక్కిపోతారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాట్ హాట్ అందాలతో వివిధ యాంగిల్స్ లో ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి.

- Advertisement -

రీసెంట్ గా ఆమె సముద్ర తీరాన, పొట్టి దుస్తులను ధరించి, చేతిలో మద్యం గ్లాస్ పట్టుకొని, స్టైల్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here