‘గుడుంబా శంకర్’ లో ‘కిల్లి కిల్లి’ పాటలో ఆడిపాడిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూస్తే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమాలలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలను ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ ని బట్టి ఆ సినిమాలు ఫ్లాప్స్ అయ్యుండొచ్చు కానీ, ఇప్పటి ఆడియన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని ఫ్లాప్ మూవీస్ ని టీవీ టెలికాస్ట్ అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమాలలో ఒకటి ‘గుడుంబా శంకర్’.

నతాన్య సింగ్
నతాన్య సింగ్

ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమాని చూస్తూ మంచి కాలక్షేపం చెయ్యొచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, ఈ చిత్రం స్క్రీన్ ప్లే కి ఆకర్షితుడై ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఆ స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతూ ఒక పది సంవత్సరాలు తన కెరీర్ ని లాగించేసాడు. ఇక గుడుంబా శంకర్ కి స్క్రీన్ ప్లే అందించింది పవన్ కల్యాణే.

gudumbha shanker

ఇక ఈ చిత్రం లోని ప్రతీ పాట ఒక ఆణిముత్యం లాగ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం ఖుషి కంటే కూడా ఈ సినిమాలోని పాటలే పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కిల్లి కిల్లి’ అనే పాట అప్పట్లో మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాట లో పవన్ కళ్యాణ్ తో పాటు చిందులేసిన అమ్మాయి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. ఎవరూ ఈ అమ్మాయి ఇంత క్యూట్ గా ఉంది, మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదే అని అనుకునేవాళ్ళు.

- Advertisement -

మె పేరు నతాన్య సింగ్. తెలుగు లో ఈమె పెద్దగా కనిపించలేదు కానీ, కన్నడ లో మాత్రం పెద్ద స్టార్ హీరోయిన్. అక్కడి స్టార్ హీరోలైన ఉపేంద్ర , కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ లాంటి వాళ్ళతో కలిసి నటించింది. 2008 వ సంవత్సరం లో ఉపేంద్ర హీరో గా నటించిన ‘బుద్దివంత’ చిత్రమే ఈమెకి ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్ళీ ఈమె సినిమాల్లో కనిపించలేదు, అయితే ఈమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here