తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తీసుకున్నా కట్నం గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారు అని ఇటీవల ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన.. ఇందులోభాగంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి ఎప్పుడు తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు..ఆర్థికంగా ముందుండాలని చాలా కష్టపడతాడని ఆయన అన్నారు..ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తీసుకున్నా కట్నం గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారు అని ఇటీవల ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన.. ఇందులోభాగంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి ఎప్పుడు తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు..

ఇకపోతే నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. నా స్నేహితులు ఎప్పుడూ ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు.. అక్కడికి వెళ్లిన సమయంలో అక్కడి నార్త్ ఇండియా హోటల్స్ లో మరియు ఇతర దేశంలో అల్లు అర్జున్ సినిమాల సాంగ్స్‌ను ప్లే చేస్తూ ఉంటారు.. అంతేకాదు ఒకసారి నా భార్య జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళింది.. ఆ సమయంలో తను అల్లు అర్జున్ అత్తగారు అని తెలుసుకున్న నార్త్ ఆడియన్స్ ఆమెతో తెగ సెల్ఫీలు దిగారు.. చిరంజీవికి నాకు మంచి సంబంధం ఉంది.. అల్లు అర్జున్ నాకు అల్లుడు కావడం నా అదృష్టం అని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు..